మోసపోయాం జానకి” సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది  – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

- Advertisement -

మోసపోయాం జానకి” సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది
 – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

“The title of the film ‘Mosapoyam Janaki’ is interesting,” says director Sandeep Reddy Vanga.
సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మోసపోయాం జానకి”. ఈ చిత్రాన్ని నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 గా  నిర్మిస్తున్నాయి. ఇటీవల అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మోసపోయాం జానకి” టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ ఆయన తన బెస్ట్ విషెస్ అందించారు.
“మోసపోయాం జానకి” సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నామని, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, అజయ్, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, మాణిక్ రెడ్డి, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular