సిద్దిపేట కాంగ్రెస్ సమావేశానికి భారీగా తరలివెళ్లిన కొల్లూరు కాంగ్రెస్ నాయకులుసర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు

- Advertisement -

By MOHAMMAD

సిద్దిపేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఝరాసంగం మండలంలోని కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సర్పంచులు, చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సిద్దిపేట సమావేశానికి బయలుదేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular