అరుణ వర్ణంతో అలరించిన త్రివేణి.రెడ్ కలర్స్ డే

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రెడ్ కలర్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆపిల్, స్ట్రాబెర్రీ, టమాటా, గులాబీ పువ్వు వంటి వస్తువులను గుర్తించారు. ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో సందడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లో పరిశీలనా శక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular