- Advertisement -
By Singamsetty Sandeep
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ 49 వ డివిజన్ అభ్యర్థి కళ్ళం ఇందిరా ప్రచారం చేశారు లోకేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద రెడ్డి ఇందిరా విజయాన్ని కాంక్షిస్తు ఈ రెండు ఏళ్ల నుండి జరిగిన అభివృద్ధి కంటే మరింత మెరుగైన అభివృద్ధి చేసేందుకు కృషి చేయటంలో ఇందిరా ముందుటారని తెలిపారు. ప్రజా సమస్యలు తనకు తెలిసని వాటి పరిష్కారం కోసం మరింత పనిచేసి ప్రజల మద్దతుగా ఉంటానని ఇందిరా తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నారా లోకేష్ సహాకారంతో రాబోయో రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
- Advertisement -




