కొల్లూరులో ఘనంగా వనభోజన మహోత్సవంజహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్ట

- Advertisement -

By MOHAMMAD

జహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వనభోజనంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular