- Advertisement -
వరల్డ్ కప్లో పెను ప్రమాదం తప్పింది.
ఆస్ట్రేలియా VS శ్రీలంక మ్యాచ్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం వచ్చింది.
ఈ గాలి దుమారానికి యూపీ లక్నోలోని ఏక్నా స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చొనే సీట్ల మధ్య పడింది.
అయితే అది పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -