- Advertisement -
పటాన్ చెరు ఎమ్మెల్యేకి చేదు అనుభవం
A bitter experience for PatanCheru MLA
పటాన్ చెరు
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. బొల్లారంలో రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్లారు. అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రి దామోదర తో రోడ్డు ప్రారంభించాలి అనుకుంటే ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే అనుచరుల వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
- Advertisement -