- Advertisement -
మైనర్ విద్యార్దిని ఆత్మహత్య
Minor student commits suicideహైదరాబాద్
జమై ఉస్మానియా యూనివర్సిటీ రైల్వే పట్టాల మీద మైనర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘటనలో మైనర్ బాలిక భార్గవి తల, మొండం వేరు అయ్యాయి. ఓయూ ఆంధ్రమహిళా సభ కాలేజీ లో ఇంటర్ సీఈసీ చదవుతుంది భార్గవి. సిద్దిపేట జిల్లాకి చెందిన భార్గవి ,హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు
- Advertisement -




