యువతి దారుణ హత్య

- Advertisement -

యువతి దారుణ హత్య
సంగారెడ్డి
జిన్నారం మండలం మంగం పేట అటవీ ప్రాంతం లో గుర్తుతెలియని యువతి (25)  హత్య కు గురయింది, మృతదేహం కుళ్లి పోయి గుర్తుపట్టని స్థితిలోవుంది. సమాచరం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular