- Advertisement -
షర్మిల పై కేసు నమోదు
కడప
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పై బద్వేల్ లో పోలీస్ కేసు నమోదు అయింది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రసంగించారని, వైఎస్ షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బద్వేల్ అర్బన్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 168 , ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
- Advertisement -