బెదిరించి బలవంతపు భూ కబ్జా చేసిచేసిన వారిపై కెసు నమోద్…
కామారెడ్డి డియస్పి
కామారెడ్డి బ్యూరో మార్చ్ వాయిస్ టుడె);
బెదిరించి బలవంతపు భూ కబ్జా చేసి, ప్రహరీ గోడకు ఉన్న సిమెంటు ప్లేట్స్ ధ్వంసం చేసిన కేసులో నేరస్తుల అరెస్ట్ రిమాండ్ కు తరలించినట్లు నిందులను,కూచాని బస్వయ్య తండ్రి గంగారాం, వయస్సు 75 , అశోక్ నగర్ కాలనీ, కామారెడ్డి దేవునిపల్లి గ్రామ శివారులో కాకతీయ నగర్ కాలనీ యందు సర్వెనెం. 207 నందు 703.33 గజాలలో ఉన్న నెం.5, 6, 20 మరియు 21 నెంబర్ ఓపెన్ ప్లాట్ ను ఉర్ధోండా నర్సయ్య నుండి 1985 కొనుగోలు చేసి అప్పటి నుండి మొఖాలో ఉన్నారు. తరువాత 2003 సం., లో ఇట్టి ప్లాట్ ను రెక్టిఫికెశన్ రిజిస్టార్ చేయగా అట్టి ప్లాట్ కు చుట్టూ సిమెంట్ ప్లేట్లు మరియు పోల్స్‌తో ఫెన్సింగ్‌ను కూడా వేశాడు.అతడు నిరక్షరాసుడని, దానిని అదునుగా తీసుకొని ప్లాటును అమ్మిన వ్యక్తి నర్సయ్య మరణించాక అతని యొక్క కొడుకు అయినా ఉర్ధోండ రాజయ్య ప్లాట్ సరిహద్దులను మారుస్తూ, మోసపూరితంగా తప్పుడు దస్తావేజులను సృష్టించినాడు. రాజయ్య మరియు అతని కుమారులు ఊర్ధోండ రవి , ఊర్ధోండ నరేష్ కుమార్, ఉర్ధొండ ప్రవీణ్ నరసయ్య గారు విక్రయించిన భూమిని మళ్లీ క్లెయిమ్ చేస్తూ, అ విలువైన ఆస్తిని పొందాలనే దూరుద్దేశ్యం తో 10,00,000/- ఇవ్వాలని లేని యెడల ప్లాట్ నుండి రోడ్డు వేస్తామని బసవయ్య గారిని బెదిరించినారు.అంతటితో ఆగకుండా తేదీ 06.10.2023 మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో గణమనేని నరేందర్ రావు, స్వామి, ఉర్ధోండ రాజయ్య ,అతని కొడుకులు ఊర్ధోండ రవి , ఊర్ధోండ నరేష్ కుమార్, ఉర్ధొండ ప్రవీణ్ మరియు 35 వార్డు కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు కలసి ప్లాట్ యజమానుని బెదిరించి సిమెంటు ప్లేట్లను, స్తంభాలను పగలగొట్టి అక్కడికి వచ్చిన ఫ్లాట్ల యజమాని ప్లాట్లలోకి వస్తే చంపివేస్తామని బెదిరించి కొట్టినారు అని బసవయ్య గారి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు నేరం 412/ 2024 U/Sec. 420,447,427,386,324,352,504,506,r/w 34 IPC గా కేసు నమోదు చేయనైనదని కామారెడ్డి డియస్పి తెలిపారు.ఇకపై ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడిన, ఎవరినైనా భూముల విషయంలో బెదిరించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టరిత చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.అరెస్టయినా నేరస్తులు వివరాలు*
ఎ3 గొల్ల స్వమి తండ్రి సాయిలు,(45) లింగుపల్లి ,దొమకొండ మండలం,ఎ5 ఉరుదొండ నరెస్ కూమార్ తండ్రి రాజయ్య,(40) ఎ6 ఉరుదొండ ప్రవిన్ తండ్రి రాజయ్య,(38) ఎ7 పొలిస్ క్రిష్ణజిరావు తండ్రి బింరాలపై కెసు నమోదు చెసినట్ట్లు కామారెడ్డి డియస్పితెలిపారు
బెదిరించి బలవంతపు భూ కబ్జా చేసిచేసిన వారిపై కెసు నమోద్…

- Advertisement -
- Advertisement -