- Advertisement -
కుళ్లిపోయిన యువకుడి మృతదేహం లభ్యం
A decomposed body of a young man was foundమేడ్చల్
కుళ్లిపోయిన యువకుడి మృత దేహం లభించిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. .మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అత్వెల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన భవనంలో కుళ్లిపోయిన యువకుడి మృత దేహం గుర్తించిన స్థానికులు మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులు చేరుకొని మృతుడు అత్వెల్లి గ్రామానికి చెందిన షేక్ దావత్ (22) గా గుర్తించారు. హత్య నా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



