- Advertisement -
*ఇంటి నుండే తన ఓటు హక్కును వినియోగించుకొన్న… దర్శక దిగ్గజం…
సింగీతం శ్రీనివాసరావు…* దేశ సార్వత్రిక ఎన్నికల్లో… 85సం దాటిన వారికి… కేంద్ర ఎన్నికల సంఘం… ప్రయోగాత్మకంగా ఇంటి నుండే ఓటు వేసే అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే…
- Advertisement -