- Advertisement -
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, బోటానికల్ గార్డెన్, కొండాపూర్, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా బోటానికల్ గార్డెన్ లో వృద్ధుల కొరకు నూతన వ్యాయామశాల ఏర్పాటు, వ్యాయామశాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ గౌరవ చైర్మన్ శ్రీ. వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ అతిధిగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై సంతోషం వ్యక్తం చేసారు.
- Advertisement -