Sunday, September 8, 2024

బీ ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్..100 మంది సోమారపు గూటికి…!

- Advertisement -

బీ ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్..100 మంది సోమారపు గూటికి…!
పెద్దపల్లి జిల్లా: నవంబర్. 4 (వాయిస్ టుడే) గోదావరిఖని
BRS కి భారీ షాక్ సోమారపు గూటికి 19 వ డివిజన్ సీనియర్ నాయకులు కొమ్ము గట్టయ్య వంద మందితో సోమారపు గూటికి..
సంజయ్ నగర్,గౌతమి నగర్,కాజిపల్లి,ఇంద్రనగర్ లో సోమారపు ఇంటింటి ప్రచారం
స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ఈ రోజు 14,38,39 వ డివిజన్ గౌతమి నాగర్,సంజయ్ నగర్,ఖాజిపల్లి,ఇంద్రనగర్ లో డివిజన్ పోతన కాలనీ ,న్యూ మారేడుపాక లో ప్రచారం కొనసాగించారు. సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్నపుడు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 వరకు ప్రజల కు అందుబాటులో ఉండి సేవ చేసానని, ప్రతి డివిజన్ లో కమ్యూనిటిహాల్స్ ,మహిళా భవనాల కు నిధులు సమకూర్చానని, కాని ఇంత వరకు అవి పూర్తి చేయలేదని,నేను తీసుక వచ్చిన వందల కోట్ల రూపాయల పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని చెప్పారు. తిరిగి నన్ను గెలిపించుకుంటే మీకు 24 గంటలు మంచి నీరు అందించి,ఈ ప్రాంతాన్ని గ్రీను సిటీ గా మర్చి కాలుష్య రహిత ప్రాంతగా అభివృధి చేసి చూపిస్తానని,వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తీసుక వచ్చే సత్తా తనకు ఉందని ఆ నిధులతో రామగుండం ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియ చేశారు, ఇవి నాకు చివరి ఎలెక్షన్స్ అని మీరు ఓటు వేసి మళ్లీ నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత రూపు ,రేఖలు మారుస్తా,కొంత మంది వందల కోట్లు ఖర్చుపెట్టి మిమ్మల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలంటేనాకు ఓటు వేసి నన్ను గెలిపించాలనికోరారు
ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్ రవి నాయక్,కడారి సురేష్,లక్ష్మీనారాయణ,మేకల రమణ రెడ్డి,అనిల్,సురేష్,వెంకటేష్,కుమార్,శ్రవణ్,లక్ష్మీనారాయణ,రాజేష్ నాయక్, బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సురేష్, వీరేశంసునిల్,సురెందరు,అరవిందు,,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్