Sunday, September 8, 2024

ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం

- Advertisement -

ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం

 

Jun 30, 2024,

 

ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం

బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు 50 ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారినపడే ప్రమాదముందని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో మానసిక శక్తి తక్కువగా ఉంటే పెద్దయ్యాక గుండె, రక్తనాళ సమస్యలు, జీవక్రియ సమస్యూలూ వస్తాయని తెలిపారు. తక్కువ ఐక్యూ స్కోరు ఉన్నవారికి ముందునుంచే ఆరోగ్యపరంగా సహాయసహకారాలు అందించి పక్షవాత ప్రమాదాన్ని తగ్గించాలని సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్