ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలి

- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

A national flag should fly over every house
A national flag should fly over every house

హైదరాబాద్: స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.  ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.  దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకలలో భాగ్యసాములు కావాలి. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్ లతో ర్యాలీ నిర్వహించాలి. వ్యాప్తంగా  ప్రతి మండల్, జిల్లా కేంద్రాలలో పాటు ఢిల్లీలో కూడా 75 మొక్కలు నాటాలని అన్నారు.. ఈ సందర్భంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని  అమృత వనంగా పేరు పెట్టడం జరిగింది.  ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలి. దేశంలో నిరుద్యోగ పేదరిక, సమస్యను  నిర్మూలన చేయాలి.  ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular