- Advertisement -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సిరిసిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం పెట్రోల్ పంపు వద్ద ద్విచక్ర వాహనం టిప్పర్ వాహనం ను వెనక నుండి డీకొట్టింది.ఘటపలో గంగాధర మండలం పిట్టల పల్లి కి చెందిన గోదల కమలాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బందువులు, గ్రామస్తులు, న్యాయం చేయాలని డెడ్ బాడీతో రోడ్ పై ధర్నా చేసారు. మృతుడు గంగాధర లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు.
- Advertisement -