- Advertisement -
రాజన్న ఆలయానికి అరుదైన గౌరవం
A rare honor for the Rajanna temple
వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ప్రసాద్ స్కీం పరిధిలో రాజన్న ఆలయం స్థానం దక్కించుకుందని సమాచారం. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో శుక్రవారం రాజన్న ఆలయాన్నికేంద్ర ఆర్కిటెక్చర్ బృందం సందర్శించింది. ఆలయ మాస్టర్ ప్లాన్ తో పాటు పరిసరాలన్నింటిని పరిశీలించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- Advertisement -



