12.2 C
New York
Wednesday, April 24, 2024

కవితకు దక్కని ఊరట

- Advertisement -

కవితకు దక్కని ఊరట
న్యూఢిల్లీ, మార్చి 22
లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్‌ పై ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టులోనే అప్లై చేసుకోవాలని సూచించింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. కేసులో ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఆమె పెట్టుకున్న పిటిషన్ కొట్టేసింది. రాజకీయ నాయకులు అయినమాత్రాన ప్రత్యేక విచారణ చేపట్టలేమని తేల్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!