మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ కు వినతి.

- Advertisement -

మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ కు వినతి.

కూకట్ పల్లి : మార్చి 8(వాయిస్ టుడే)
తెలంగాణ మున్సిపల్ అవుట్ సౌర్చింగ్ ఉద్యోగ, కార్మిక సంగం ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నీలం చిరంజీవి కార్మిక నాయకుడు గడ్డపోల్ల యాదగిరి మరియు యూనియన్ నాయకులు పగడాల వెంకటేష్, సాయి కుమార్, లక్ష్మి పవన్,సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular