- Advertisement -
ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము
A snake that bit six people in the same gurukula school
గురుకుల పాఠశాలల్లో ఆగని పాము కాట్లు
జగిత్యాల
పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్విత్ పాము కాటుకు గురయ్యాడు. వెంటనే విద్యార్దిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి సిబ్బంది తరలించారు. బుధవారం నాడు ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచింది. ఇద్దరు విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. ఘటనతో విద్యార్దుల తల్లిదండ్రులు అందోళనలో పడ్డారు. ఇదే పాఠశాలలో గతంలొఓ పాము ఆరుగురిని కాటేసింది. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం
- Advertisement -