కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్త వాతావరణం

- Advertisement -

కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్త వాతావరణం

A tense atmosphere at Coromandel International Limited

విశాఖపట్నం
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగింది. మృతి చెందిన కార్మికునికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు గేటు ముందు మొహరించారు. మొన్న కొరమండల్ సంస్థలో నీటి సొంపులో పడి కారు డ్రైవర్ ఎస్.రమణ మృతి చెందారు. రమణ మృతిని గోప్యంగా ఉంచేందుకు కోరమండల్ సంస్థ ప్రయత్నం చేసిందంటు కార్మికులు ఆరోపించారు. రమణ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular