బలహీనపడనున్న వాయుగుండం

- Advertisement -

రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం

A weakening air mass

Sep 02, 2024,

రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం బలహీనపడనున్నట్లు సూచించింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular