విడాకులు కోరిన మహిళ.. కాళ్లు నరికేశారు

- Advertisement -

విడాకులు కోరిన మహిళ.. కాళ్లు నరికేశారు

A woman who asked for a divorce.. her legs were cut off

Jul 27, 2024,

విడాకులు కోరిన మహిళ.. కాళ్లు నరికేశారు
పాకిస్థాన్‌లో తాజాగా దారుణం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని గుల్ టౌన్‌లో సోబియా అనే మహిళను భర్త నిత్యం వేధించే వాడు. దీంతో భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ఆమె భావించింది. ఈ విషయాన్ని తండ్రి సయ్యద్ ముస్తఫాకు చెప్పింది. దీంతో తండ్రితో పాటు ఆమె మేనమామలు య్యద్ ఖుర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంలో సోబియా కాళ్లను గొడ్డలితో నరికేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular