Sunday, September 8, 2024

ఏబీవీపీ బంద్…మూతపడ్డ పాఠశాలలు

- Advertisement -

ఏబీవీపీ బంద్…మూతపడ్డ పాఠశాలలు
హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ  విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందడం లేదని వాళ్లు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూసఫ్ గూడా లో ఓ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీపీ కార్యకర్తలను నాయకులను మధురానగర్ పోలీస్ లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో ఏబివిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్  నెంబర్ నందు తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్