4.1 C
New York
Friday, February 23, 2024

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు  దాడులు

- Advertisement -

ఇద్దరు సిబ్బంది అరెస్టు

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించారు. నర్సాపూర్ జి మండలంలోని చాక్ పల్లి గ్రామంలోని ఒక ఇంటిని గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్ కోసం 8 వేల రూపాయల లంచం తాత్కాలిక ఉద్యోగి రాజు, సీనియర్ అసిస్టెంట్ అరుణ్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!