- Advertisement -
పోక్సో కేసులో నిందితుడికి సాధారణ జీవిత ఖైదు శిక్ష
Accused in POCSO case sentenced to simple life imprisonment
రంగారెడ్డి
కన్న కూతురు అయిన మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలో నిందితుడు గుండు అంజయ్య (40)కు పోక్సోచట్టం ప్రకారం సాధారణ జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి సాధారణ జీవిత ఖైదు శిక్ష, రూ.30,000/- జరిమానా విధించారు. బాధితురాలికి రూ.15,00,000/- పరిహారం అందించాలని తీర్పు చేప్పారు. . ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.
- Advertisement -