- Advertisement -
కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి
Action should be taken against the YCP leaders who caused the son's suicideమున్నూరు కాపులకు కులధృవీకరణ పత్రాలు జారీ చేయాలి
51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ లో ప్రజల విన్నపాలు
సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ
ఉండవల్లిః
పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించాలని, వైద్య సాయం అందించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములను కాపాడాలంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -




