కృష్ణాజిల్లా మచిలీపట్నం లో టీవీ యాంకర్, సినీ నటి అనసూ య భరద్వాజ్ సందడి చేశారు. ఫిమేల్ వరల్డ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోని ఊర్రుతలూగిం చారు. అందం చలాకి తనంతో అభిమా నుల ఆకట్టుకునే అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు రాకతో సందడి వాతావరణం నెలకొంది.సినీ ప్రస్థానంలోఅంచలంచలాగా ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకున్నా నని, పుష్ప 2 మూవీలో షూటింగ్ పార్ట్ పూర్తయిందని త్వరలో అది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరూ సినిమాను ఆదరించాలని కోరారు. రాజకీయ నాయకులు సినిమా ఆర్టిస్టులను సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు మెప్పు పొందుకోవటం కోసం తమ పేర్లను వాడుకోవడంపై స్పందించి అనసూయ ఘాటైన రిప్లై ఇచ్చారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఏమీలేదని, కేవలం నా పేరు వాడుకోవడం పట్ల ట్విట్టర్లో స్పందించానని అన్నారు.




