కాంచీపురం మురుగన్ హెరిటేజ్ కల్చర్ సిల్క్ షోరూంను ప్రారంభించిన  నటి రీతు వర్మ

- Advertisement -
actress-ritu-varma-opens-kancheepuram-murugan-heritage-culture-silk-showroom
actress-ritu-varma-opens-kancheepuram-murugan-heritage-culture-silk-showroom

పండుగ సీజన్ ప్రారంభం అయినందున…  సరసమైన ధరలకు కుటుంబ సమేతంగా ధరించే సాంప్రదాయ వస్త్రాల మురుగన్ షోరూ అందుబాటు రావడం సంతోషంగా ఉందని వర్ధమాన నటి రీతు వర్మ అన్నారు.

చందానగర్ నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం మురుగన్ హెరిటేజ్ కల్చర్ సిల్క్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీతు వర్మ మాట్లాడుతూ ఇంతవరకు తయారీ రంగంలో ఉన్న కాంచీపురం మురుగన్ సంస్థ తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా మార్కెట్లో కి రావడం అభినందనీయమని అన్నారు. తమిళనాడు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే మురుగన్ వస్త్రాల యాలు ఉండగా నేడు నగరంలో మొదటి సారిగా షోరూంను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని చెప్పారు. పట్టు వస్త్రాలు తయారీలో 100 సంవత్సరాలు అనుభవం ఉన్న మురుగన్ వస్త్రాల షోరూం చందానగర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

actress-ritu-varma-opens-kancheepuram-murugan-heritage-culture-silk-showroom
actress-ritu-varma-opens-kancheepuram-murugan-heritage-culture-silk-showroom

రీతు వర్మ

మధ్యవర్తులు దళారీలు ప్రమేయం లేకుండా తయారీ దారి సంస్థ స్వయంగా విక్రయించడం వినియోగదారులకు సరసమైన ధరలకే వస్త్రాలు దొరుకుతాయని సంస్థ సీఈవో శ్రీకాంత్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular