- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న అదాని కుంభకోణం అరెస్ట్ వ్యవహారం
Adani scandal around the neck of CM Revanth Reddy is the case of arrest
న్యూఢిల్లీ
అదాని అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ అంటున్నాడు.. అదే నిజమైతే, అదాని నుంచి రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. దావోస్లో పర్యటనలో అదానితో రేవంత్ రెడ్డి రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని అన్నారు. అదాని కుంభకోణం అరెస్ట్ వ్యవహారం, సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నదని అయన అన్నారు.
- Advertisement -