Wednesday, May 20, 2026

ఆదిత్య సూపర్ మార్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి

- Advertisement -

ఆదిత్య సూపర్ మార్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి

Aditya Super Mart started by MLA Donthi

నర్సంపేట
నర్సంపేట
పట్టణం మల్లంపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య సూపర్ మార్ట్ ను  ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.అనంతరం సూపర్ మార్ట్ యాజమాన్యం ఎమ్మెల్యే కు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, నర్సంపేట సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు వేముల సాంబయ్య గౌడ్, ములుకల వినోద-సాంబయ్య, ఎలకంటి విజయ్ కుమార్, గంధం నరేందర్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, బీరం భరత్ రెడ్డి, పట్టణ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళీ, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, నాడెం నాగేశ్వర్లు, చిప్ప నాగ, బీరం భాస్కర్ రెడ్డి, గోపు మహేందర్ రెడ్డి, బైరి మురళీ, వేల్పుల కృష్ణ, దండెం రతన్ కుమార్, మైదం రాకేష్, మచ్చకంటి మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్