యూట్యూబ్ ఛానాళ్లపై అఘోరి సోదరుడి పిర్యాదు

- Advertisement -

యూట్యూబ్ ఛానాళ్లపై అఘోరి సోదరుడి పిర్యాదు

Aghori's brother's complaint against YouTube channels

బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి  యూట్యూబ్  చానల్స్  పై  పోలీసులకు  అఘోరీ సోదరుడు   రమేష్ పిర్యాదు చేసాడు. అక్కడి ఎసిపికి పిర్యాదు చేసాడు. అఘోరి పై  ద్రుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.  తమ కుటుంబ పరువు ప్రతిష్టలు  తీస్తున్నారని అందోళన వ్యక్తం చేసాడు.   పరువు  నష్టం  కలిగించేలా  వార్తలు ప్రసారం  చేసిన యూట్యూబ్ చానల్స్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసాడు.  అఘోరిని వదిలివేయాలని  కోరాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular