అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

- Advertisement -

రొట్టవలస సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

మద్యం సేవించి విధుల్లోకి వచ్చారనే ఆరోపణ

Agriculture Assistant Suspended

రొట్టవలస :

ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస గ్రామ సచివాలయంలో విలేజ్
అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కె.దుర్గారావుని విధి నిర్వహణలో అలసత్వం కారణంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి బొడ్డేపల్లి పద్మనాభం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దుర్గారావు విధులకు మద్యం సేవించి హాజరవుతూ రైతులకు ఎరువులు,ఇతరత్రా సరకులు అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అగ్రికల్చర్ ఏడీ విచారణ
నిర్వహించి అగ్రికల్చర్ జేడీకి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేసినట్లు సరుబుజ్జిలి మండల వ్యవసాయాధికారి బొడ్డేపల్లి పద్మనాభం వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular