- Advertisement -
సంగారెడ్డి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన అలయ్ బలయ్
Alai Balay raised the political heat in Sangareddy districtసంగారెడ్డి
ఒకే రోజు ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, BRS పార్టీల వేర్వేరు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాడ్ దాన్ పల్లి వద్ద మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో అలయ్ బలయ్, సంగుపేట వద్ద మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఇరు పార్టీలు భారీ జనసమికరణకి ప్లాన్ వేసాయి. ప్రతి ఏడాది వేర్వేరు తేదీల్లో అలయ్ బలయ్ నిర్వహించే నేతలు, ఈ సారి ది ఒకే రోజు నిర్వహిస్తుండటంతో ఆందోల్ రాజకీయాలు వేడెక్కాయి.
- Advertisement -




