అలెర్ట్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

- Advertisement -

అలెర్ట్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

 

Jun 30, 2024,

 

అలెర్ట్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

* ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై SBI క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు రావు

* ICICI క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలు రూ.200కు పెంపు

* చెక్/క్యాష్ పిక్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్మెంట్లపై ICICI ఛార్జీలు తొలగించింది.

* థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్పై HDFC క్రెడిట్ కార్డులపై 1% ఛార్జీ వసూలు, ఆగస్టు 1 నుంచి అమలు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular