ఈ నెల 11వ తేదీనే మద్యం షాపుల కేటాయింపు ఎక్సెజ్ శాఖ

- Advertisement -

ఈ నెల 11వ తేదీనే మద్యం షాపుల కేటాయింపు ఎక్సెజ్ శాఖ

Allotment of liquor shops is on the 11th of this month by the Excise Department

అమరావతి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి లాబీయింగ్ కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, అలాగే 12వ తేదీ విజయదశమి నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
బార్ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular