- Advertisement -
*ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్*
బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి విచ్చేసిన *స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్*
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు తెలిపిన అధికారులు
*రేంజ్ రోవర్* కారును TG 09 0666 నంబర్తో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న AA…
- Advertisement -