ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది…: తలసాని శ్రీనివాస్

- Advertisement -

ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది… మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అమీర్ పేట లోని ప్రభుత్వ హాస్పిటల్ లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించిన తలసాని. రిబ్బన్ కట్ చేసి RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన మాజీమంత్రి తలసాని

మహాలక్ష్మి కార్యక్రమం క్రింద మహిళలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం

Always our cooperation...: Thalasani Srinivas
Always our cooperation…: Thalasani Srinivas

4 వేల  పెన్షన్, 500 రూపాయల కే గ్యాస్ సిలెండర్ పంపిణీ లను కూడా వెంటనే అమలు చేయాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular