అమరావతే గెలుస్తుంది..నిలుస్తుంది

- Advertisement -

అమరావతే గెలుస్తుంది..నిలుస్తుంది

Amarawate wins..stands

అమరావతి
అమరావతి రైసేస్ ఏగేయిన్  అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేసారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే గెలుస్తుంది…అమరావతే నిలుస్తుంది…ఇదే ఫైనల్ అంటూ 2022 అక్టోబర్ 22న నాడు ప్రతిపక్ష నేతగా ట్వీట్ చేసారు. రాజధానిపై వైసీపీ కుట్రలు సాగవంటూ నాడు తాను చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ రాజధాని పనుల పున:ప్రారంభంపై  సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular