- Advertisement -
ఏఎంవిఐ కారు ప్రమాదం
AMVI car accident
ఏలూరు
ఏలూరులో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న నెహ్రూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కొవ్వూరు పట్టణంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నెహ్రూ, హోంగార్డు, డ్రైవర్ వున్నారు. ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది .అయితే ఎవరికీ గాయాలు కాలేదు
- Advertisement -