- Advertisement -
మృతుడి కుటుంబానికి పది లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
కోరుట్ల
కోరుట్ల మండలం లోని చిన్న మెట్ పల్లి గ్రామానికి చెందిన పూదరి
సురేందర్ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్ఆర్ఐ సంచే ప్లస్ ప్లాన్
తీసుకున్నాడు.కాగా సురేందర్
ఇదే సంవత్సరం జనవరి
నెలలో తీవ్ర అనారోగ్యం తో మృతి చెందాడు,మృతుడు
హెచ్డీఎఫ్సీ లో పాలసీ తీసుకోవటంతో అతని భార్య పూదరి భావన కు డెత్ క్లయిమ్ కు చేయగా దానికి
సంబందించిన క్లయిమ్ కావడంతో మంగళవారం
రూపాయలు 10,61,000 చెక్కును రామగుండం బ్రాంచ్ మేనెజర్ బొజ్జ నరేంధర్,
సీనియర్ సేల్స్ మేనెజర్ సోంశెట్టి గోపాల కృష్ణ చేతులమీదుగా భావన కు అందజేశారు..ఈ కార్యక్రమంలో
ఏజెన్సీ మేనేజర్ గడ్డం రమేష్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది,మృతిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -