ప్రజావాణిలో గడ్డి మందు తాగిన వృద్ధుడు

- Advertisement -

ప్రజావాణిలో గడ్డి మందు తాగిన వృద్ధుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా సెప్టెంబర్ 15 ( వాయిస్ టుడే)

An old man who drank grass in public

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీరా విఠల్ సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మ హత్య యత్నం.
కొడుకు కోడలు మమ్మల్ని పోషించకుండా ఇబ్బంది పెడుతున్నారని అధికారులకు మొర పెట్టుకున్న ఎవ్వరు పట్టించుకోక పోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో గడ్డి మందు తాగడంతో హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular