అంగన్వాడి భవనం పెచ్చులూడిచిన్నారులకు గాయాలు

- Advertisement -

అంగన్వాడి భవనం పెచ్చులూడిచిన్నారులకు గాయాలు 

Anganwadi building collapsed and injured children
సంగారెడ్డి
నారాయణఖేడ్ (మం)వెంకటాపూర్ గ్రామంలోని  అంగన్వాడి కేంద్రంలో ప్రమాదం జరిగింది. బిల్డింగ్ పెచ్చులుడిపడి నలుగురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. వారిని నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular