నూజివీడు త్రిబుల్ ఐటీ పని తీరుపై ఆగ్రహం

- Advertisement -

నూజివీడు త్రిబుల్ ఐటీ పని తీరుపై ఆగ్రహం

Angry with Nujiveedu IIIT's working style

ఏలూరు
నూజివీడు లోని త్రిబుల్ ఐటీ లో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను  పరీక్షించారు, వంటకు వినియోగించే సరుకులు నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం పట్లబాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్లనిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular