జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

- Advertisement -

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

Annayya Goud as the Chairman of the District Library

 పెద్దపల్లి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నయ్య గౌడ్ నియామకం పట్ల పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేన సురేష్ గౌడ్, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, బండారి సునీల్ గౌడ్, దొడ్డుపల్లి జగదీష్, నెత్తేట్ల కుమార్, నాంసాని శ్రీనివాస్, తూముల మహేష్, పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు రేగుంట అశోక్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణం లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular