- Advertisement -
కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఆడికృతిక చెంగల్ రాయల్ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాల్లో ఆలయ అలం కార మండపం వద్ద శ్రీవల్లి దేవ సేన చెంగల్రాయల్ స్వామి సుందరంగా గజమాలతో చక్కగా అలంకరించి. స్వామి అమ్మవార్లను రథోత్సవం స్వామి అమ్మవారిని కొలువు తీర్చి మంగళ వైద్యాలతో మేళ తాళాలతో నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివా సులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల రథోత్సవం సంద ర్బంగా శ్రీకాళహస్తి లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
- Advertisement -