- Advertisement -
BRSకు మరో షాక్..
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న వంటేరు..?
వంటేరు ప్రతాప్ రెడ్డిని బుజ్జగిస్తున్న కేసీఆర్.
ఉదయం నుంచి మెదక్ ఎంపీ సీటు ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డికే అనే ప్రచారం జరుగుతుంది.
- Advertisement -