- Advertisement -
*జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.*
Another twist in Johnny Master’s case.
జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధం.
లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్ళిన భార్య . లేడీ కొరియోగ్రాఫర్ ని వేదించినందుకు కేస్ లో నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం. జానీ మాస్టర్ నీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయాలన్న పోలీసులు పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కష్టానికి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్న పోలీసులు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదు పై సమగ్ర దర్యాప్తు పూర్తిస్థాయిలో జానీ మాస్టర్ ని విచారించేందుకు కస్టడీ కోరుతున్న పోలీసులు.
- Advertisement -




